- జడ్జిల నియామకంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
ఆదివారం విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాలలో జరిగిన లావు వెంకటేశ్వర్లు 5వ స్మారక ఉపన్యాస సభకు సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థ - భవిష్యత్తు సవాళ్లు’ అన్న అంశంపై ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్తు బిల్లుల మోత
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. నిర్వాహణకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు వీటికే వెచ్చించాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మాజీ మంత్రి దేవినేని కుటుంబానికి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పరామర్శ
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పరామర్శించారు. ఇటీవల దేవినేని ఉమ తండ్రి శ్రీమన్నారాయణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ ఇంటికి వెళ్లిన సీజేఐ.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్యాయత్నం
వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు తిరస్కరించారు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. వారిద్దరికి ఇది వరకే వేర్వేరుగా పెళ్లైంది. పిల్లలు కూడా ఉన్నారు..! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీ అందుకే..'
స్వదేశంలో బ్రహ్మోస్ క్షిపణుల తయారీపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టత ఇచ్చారు. భారత్‌పై దుష్ట కన్ను పడకుండా నివారించేందుకే క్షిపణి తయారు చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తమిళనాడులో రూ. 23కోట్ల విలువైన హెరాయిన్ సీజ్