Dharna For Amaravathi: ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 747వ రోజు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
Dharna For Amaravathi: 747వ రోజుకు.. అమరావతి రాజధాని ఆందోళన!
Dharna For Amaravathi: ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు, మహిళలు చేపట్టిన ఆందోళన 747వ రోజుకు చేరింది. తుళ్లూరు, మందడం, వెలగపూడి, అబ్బరాజుపాలెం, వెంకటపాలెం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ747వ రోజు ఆందోళన...
పెదపరిమికి చెందిన రైతులు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో తమకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : రివాల్వర్‌తో కాల్చుకుని.. హోమ్ గార్డ్స్ విభాగం అధికారి ఆత్మహత్య