- బ్యాంకర్లు సహకరించాలి: సీఎం
వ్యవసాయ రుణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరిగేందుకు బ్యాంకర్లు సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) బ్యాంకర్లను కోరారు. కౌలు రైతులను ఆదుకోవాలని, వారికి రుణాల సదుపాయం కల్పించడంపై బ్యాంకులు మరింత దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సర్కార్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు
మాన్సాస్ ట్రస్టు(MANSAS TRUST) ఆధ్వర్యంలోని దేవాలయ ఆస్తులు, వేల ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న సీఎం ప్రయత్నాలకు.. న్యాయం, చట్టం అడ్డుకట్ట వేశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. చీకటి జీవోలు కోర్టు బోనులో వీగిపోయాయని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్పీల్‌కు వెళ్తాం: మంత్రి వెల్లంపల్లి
మాన్సాస్ ట్రస్టు (Mansas Trust) అంశంలో హైకోర్టు (ap high court) తీర్పుపై అప్పీలుకు వెళ్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు (minister vellampalli srinivasa rao) తెలిపారు. హైకోర్టు తీర్పును పరిశీలించి ముందుకు వెళ్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజధాని రైతుల పిటిషన్
మందడం గ్రామానికి చెందిన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్డీఏ చెల్లించాల్సిన వార్షిక కౌలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డ్రోన్లతో పల్లెలకు టీకాలు
దేశంలోని మారుమూల గ్రామం వరకు కరోనా టీకాలు, ఔషధాలను చేరవేసేందుకు నూతన మార్గాన్ని అన్వేషించింది కేంద్రం. డ్రోన్ల ద్వారా రవాణాకు సంస్థలకు బిడ్లను ఆహ్వానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- లోక్‌సభాపక్ష నేతగా కొత్త వ్యక్తి