ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రహదారిపై రైతుల బైఠాయింపు.. వంటావార్పు - capital protests

తమ డిమాండ్​పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకూ నిరసనలు ఆపేది లేదని రాజధాని పరిధి రైతులు స్పష్టం చేశారు. ఇవాళ 11 వ రోజూ.. అమరావతి పరిధిలోని తుళ్లూరులో ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే వంటా వార్పు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు.

11th day protests for capital amaravathi in tulluru
11th day protests for capital amaravathi in tulluru

By

Published : Dec 28, 2019, 10:55 AM IST

తుళ్లూరులో రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details