ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top News: ప్రధాన వార్తలు @ 11 AM

..

11 AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Mar 25, 2022, 10:58 AM IST

  • Oppositions: "వికేంద్రీకరణతో.. విద్వేష రాజకీయాలు చేస్తున్నారు"
    Oppositions: శాసనసభలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యల్ని విపక్షాలు ఖండించాయి. వికేంద్రీకరణతో విద్వేష రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చెత్తకుప్పలో స్టాంప్ పేపర్లు.. ఎక్కడివి?
    Stamp Papers at Dustbin: రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే స్టాంప్ పేపర్లు పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద చెత్తకుప్పలో దర్శనమివ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • RRR Movie: థియేటర్లలో ఆర్‌ఆర్‌ఆర్ సందడి.. అభిమానుల కోలాహలం
    RRR Movie: సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దర్శకధీరుడు జక్కన్న చెక్కిన శిల్పం ఆర్​ఆర్​ఆర్... థియేటర్లలో సందడి చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నాటుసారా మరణాలపై తెదేపా నేతల నిరసన.. పరిహారం ఇవ్వాలని డిమాండ్​
    TDP Leaders protest: నాటుసారా మరణాలపై లోకేశ్‌ ఆధ్వర్యంలో నిరసన తెదేపా శాసనసభాపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. మద్య నిషేధంపై మహిళలకు జగన్ ఇచ్చిన హామీ గోవిందా అంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 1,685 మందికి వైరస్
    Covid Cases India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగా 1,685 మంది వైరస్ బారినపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడో భార్యతో కలిసి రెండో భార్య హత్య.. పెట్రోల్ పోసి నిప్పంటించి..
    SECOND WIFE MURDER: మూడు పెళ్లిళ్లు... రెండో భార్యకు తెలియకుండా ప్రేయసితో వివాహం... మూడో భార్యతో కలిసి రెండో భార్య హత్యకు పథకం... గొంతునులిమి చంపి, శరీరంపై పెట్రోల్ పోసి నిప్పు.. ఓ కిరాతక భర్త చేసిన క్రూరమిది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉత్తర కొరియా రాకాసి క్షిపణి ప్రయోగం.. ఉలిక్కిపడ్డ అమెరికా..
    North Korea Missile Launch: ఉత్తరకొరియా కొత్త తరహా ఖండాంతర క్షిపణిని (ఐసీబీఎం) ప్రయోగించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా రేట్లు ఇవే
    Petrol rates today: వాహనదారులపై మళ్లీ పిడుగు పడింది. ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • MS Dhoni Jadeja: మరో కోహ్లీలా జడేజా.. ధోనీ 'మాస్టర్​ప్లాన్'​ అదేనా?
    MS Dhoni Jadeja: భారత్‌ క్రికెట్‌ జట్టు అయినా.. ఇటు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సీఎస్‌కే అయినాసరే కమిట్‌మెంట్‌తో కర్తవ్యాలను నిర్వర్తించడమే ధోనీ స్పెషాలిటీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • RRR Movie Review: 'ఆర్​ఆర్​ఆర్​' ఎలా ఉందంటే?
    RR Movie Review: యావత్​ సినీ ప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన 'ఆర్ఆర్​ఆర్'​.. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details