కార్యకర్తల సమావేశంలో ఓ ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. తన గెలుపుకు కృషి చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ..ఉద్వేగానికి లోనయ్యారు. తణుకులో జరిగిన ఓ సభలో ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆనంద భాష్పాలు రాల్చారు. తను ఒంటరిగా పోటీ చేసినా..కార్యకర్తలంతా అహర్నిశలు పాటుపడి విజయాన్ని అందిచారన్నారు. నియోజక అభివృద్ధికి కృషి చేసి వారి రుణం తీర్చుకుంటానని తెలిపారు.
కార్యకర్తలకు ధన్యవాదాలు తెలపుతూ..కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే - MLA VENKATA NAGESWARA RAO
కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ..ఓ వైకాపా ఎమ్మెల్యే కన్నీటి పర్యంతమయ్యారు. ఒంటరిగా పోరులోకి దిగినా..వెన్నంటి అండగా ఉన్నరంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
కన్నీటి పర్యంతమైన ఎమ్మెల్యే