ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సినిమాల్లో డైలాగులు కొట్టకండి : యామిని శర్మ - MANOJ

విద్యాసంస్థలు నడుపుతున్న సెలెబ్రిటీలు సీఎం చంద్రబాబుపై..విమర్శలు చేయడం తగదని తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని హితవు పలికారు.

'సినిమాల్లో డైలాగులు కొట్టకండి'

By

Published : Mar 25, 2019, 7:00 AM IST

సాధినేని యామిని
రాజకీయాల ముసుగులో విద్యాసంస్థలు నడిపే విద్యావేత్తలకు ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసే స్థాయి లేదని సాధినేని యామిని అన్నారు. అలాంటి వ్యక్తులకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. బ్లాక్​మెయిల్​ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సినిమాల్లో చెప్పే డైలాగులు ఆపండి అని ఎద్దేవా చేశారు. సంక్షోభంలో ఉన్న ఏపీకి చంద్రబాబు వంటి సమర్థవంతమైన నాయకుడు అవసరమన్నారు.

ABOUT THE AUTHOR

...view details