- Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆనందయ్య మందు (Anandayya Medicine) పై రాష్ట్ర హైకోర్టు(ap high court) లో విచారణ జరిగింది. ఔషధం పంపిణీకి న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చుక్కల మందుపై గురువారంలోపు పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- విజయవాడ విమానాశ్రయానికి.. జూన్ 2 నుంచి నేరుగా విదేశీ సర్వీసులు
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా విదేశీ సర్వీసులు రానున్నాయి. జూన్ 2వ తేదీ నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి జడ్జి రామకృష్ణ కుమారుడు లేఖ
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పోలీస్ ఉన్నతాధికారులకు జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ లేఖ రాశారు. చిత్తూరు కారాగారంలో తన తండ్రికి ప్రాణహాని ఉందని ఆరోపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- lockdown: హైదరాబాద్‌లో ఒక్కరోజే 5,179 వాహనాలు సీజ్
భాగ్యనగరంలో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలు చేస్తున్నా పలువురు నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం ఒక్కరోజే నిబంధనలు ఉల్లంఘనకు సంబంధించి మొత్తం 8,042 కేసులు నమోదు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- మే 5నే భారత్ నుంచి టీకాల ఎగుమతి బంద్!
కరోనా టీకా డోసుల ఎగుమతిని మే ఐదో తేదీనే నిలిపివేసినట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు మొత్తం 6.63 కోట్ల డోసులను వివిధ దేశాలకు అందించినట్లు తెలిపింది. ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
- Kejri vs Khattar: టీకాపై సీఎంల మాటల యుద్ధం