తాళం వేసిన ఇంట్లో 18 తులాల బంగారం చోరీ - chori
విశాఖ జిల్లా జల్లూరుకు చెందిన ఓ చిరువ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. బంధువులు ఇంటికి శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికీ..దుండగులు వ్యాపారి ఇంట్లో దొంగతనం చేశారు.
తాళం వేసిన ఇంట్లో 18 తులాల బంగారం చోరీ
ఇదీ చదవండి :చైనా పర్యటనకు మంత్రి గౌతమ్ రెడ్డి