సియర్రా నెవాడాలో మంచు తుపాను - neveda
సియర్రా నెవాడాలో మంచు తుపాను కారణంగా ఐదురోజులుగా మాంటెసిటోలోని రిసార్ట్‌లో 120 మంది పర్యటకులు చిక్కుకున్నారు. భారీ యంత్రాల సాయంతో అధికారులు 13కిలోమీటర్ల మేర మంచు తొలగించి వారిని రక్షించారు.
సియర్రా నెవాడాలో మంచు తుపాను
లాడ్జ్‌లో సరిపడ ఆహార పదార్థాలు, ఇంధనం ఉండటం వల్ల పర్యటకులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు.
జోయిల్ కీలర్ అనే పర్యటకుడు తన అనుభవాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.