ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

మంచు దుప్పటిలో కశ్మీరం - కశ్మీర్​ మంచు

సహజంగానే సుందరభరితమైన జమ్ము నగరం తాజాగా కురుస్తోన్న మంచు వల్ల చూపరులను తిప్పుకోలేని అందంతో కట్టిపడేస్తోంది.

మంచు దుప్పటిలో కశ్మీర్

By

Published : Feb 9, 2019, 7:14 PM IST

మంచు దుప్పటిలో కశ్మీర్
మంచు దుప్పటిలా మారిన జమ్ము పరిసరాలు పర్యటకుల మనసు దోచేస్తున్నాయి. ఈ ప్రాంతం పర్యటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నప్పటికీ మంచుతో నిండిపోయిన రోడ్లు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. అధికారులు రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details