ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

సత్యమేవ జయతే: రాబర్ట్ వాద్రా - ed

ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్​ వాద్రా అన్నారు. ఈడీ విచారణ సమయంలో తనకు అండగా ఉన్నవారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సత్యమేవ జయతే: రాబర్ట్ వాద్రా

By

Published : Feb 11, 2019, 7:25 AM IST

Updated : Feb 11, 2019, 7:54 AM IST

మూడు రోజుల పాటు ఈడీ విచారణ అనంతరం సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా స్పందించారు. ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుందని ఆయన అన్నారు. విదేశీ అక్రమ ఆస్తులు, హవాలా తదితర ఆరోపణలపై వాద్రాను ప్రశ్నించింది ఈడీ.

" కష్ట సమయంలో నాకు మద్దతుగా నిలిచిన బంధువులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. దేన్నైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నా. సత్యమేవ జయతే."
- రాబర్ట్​ వాద్రా, వ్యాపారవేత్త

Last Updated : Feb 11, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details