ఈటీవీలో ప్రసారమైన వార్తకథనం ఓ వివాహిత ఆవేదన తీర్చింది. విశాఖ ప్రభుత్వ మానసికవైద్య ఆసుపత్రిలో శ్రీనివాస్ అనే రోగి అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై ఈటీవీ ఓ కథనం ప్రసారం చేసింది. స్పందించిన డాక్టర్లు శ్రీనివాస్ వెతికి పట్టుకుని ఆసుపత్రికి తీసుకొచ్చారు. భర్త తిరిగి వచ్చాడన్న సమాచారంతో ఆయన భార్య మహేశ్వరి ఆనందం వ్యక్తం చేసింది.
ఈటీవీ కథనానికి స్పందన...తీరింది ఓ మహిళ ఆవేదన - mentally disordered
విశాఖ ప్రభుత్వ మానసికవైద్య ఆసుపత్రిలో ఓ రోగి తప్పిపోయాడంటూ..ఈటీవీలో ప్రసారమైన వార్తాకథనానికి స్పందన వచ్చింది. సిబ్బంది ఆ వ్యక్తిని వెతికిపట్టుకున్నారు.
తీరింది ఓ మహిళ ఆవేదన
ఇవీ చదవండి..ఆ రాష్ట్రంలో శవపేటికకు ప్రత్యేక పూజలు...!