ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఏపీలో 500 కోట్ల స్మార్ట్ రైల్వే ప్రాజెక్టులు : రైల్వే బోర్డు ఛైర్మన్ - రైల్వే బోర్డు ఛైర్మన్

తిరుపతి స్మార్ట్ రైల్వేస్టేషన్ నిర్మాణ ఆటంకాలు తొలిగించి..పనులు వేగవంతం చేస్తామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి రూ.500 కోట్ల రైల్వే ప్రాజెక్టులు చేపడతామని తెలిపారు.

ఏపీలో 500 కోట్ల స్మార్ట్ రైల్వే ప్రాజెక్టులు : రైల్వే బోర్డు ఛైర్మన్

By

Published : Jun 22, 2019, 12:14 AM IST

ఏపీలో 500 కోట్ల స్మార్ట్ రైల్వే ప్రాజెక్టులు : రైల్వే బోర్డు ఛైర్మన్


తిరుపతి స్మార్ట్ రైల్వేస్టేషన్ పనులకు కొన్ని ఆటంకాలున్నాయని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ అన్నారు. దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో కలిసి ఆయన తిరుపతి రైల్వేస్టేషన్ పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి 500 కోట్ల రూపాయల స్మార్ట్ రైల్వేస్టేషన్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తామని తెలిపారు. తిరుపతి, తిరుపతి పశ్చిమ, రేణిగుంట, తిరుచానూరు రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. తిరుచానూరు స్టేషన్ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్న వినోద్ కుమార్ యాదవ్...డిసెంబర్ లోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details