విశాఖ మన్యం పాడేరు ఉప ఖజానా కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కొండల్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. బిల్లుల విషయంలో లంచాలు డిమాండ్ చేసేవారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
'అవినీతి కార్యాలయాలను ప్రక్షాళన చేయాలి' - apnews
పాడేరు ఉప ఖజానా కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అరెస్ట్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.
'అవినీతి కార్యాలయాలను ప్రక్షాళన చేయాలి'