నేను చేసిన కృషే నన్ను గెలిపిస్తుంది: పోలంరెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు గెలుపొందిన ఆయన... మూడో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి