వైఎస్ వివేకా హత్యకేసులో తనపై వస్తున్న ఆరోపణలను.. నిందితుడు పరమేశ్వరరెడ్డి ఖండించారు. వైఎస్ వివేకానందరెడ్డితో.. తనకెలాంటి అభిప్రాయభేదాలు లేవని స్పష్టం చేశారు.
D
By
Published : Mar 18, 2019, 1:30 PM IST
ఇంటి దొంగల పనే : పరమేశ్వరరెడ్డి
వైఎస్ వివేకా హత్యకేసులో తనపై వస్తున్న ఆరోపణలను పరమేశ్వరరెడ్డి ఖండించారు.వైఎస్ వివేకానందరెడ్డితో..తమకెలాంటి అభిప్రాయభేదాలు లేదవని పరమేశ్వర్‌రెడ్డి అన్నారు.హత్య ఇంటి దొంగల పనేనని తెలిపారు.తాను అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో ఉంటే..రాజకీయ కుట్ర కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గుండె సమస్య ఉంటే తిరుపతిలో చికిత్స తీసుకుంటున్నామని..తనకెలాంటి సంబంధం లేదన్నారు.నిందితులను పట్టుకోకుండా తమ కుటుంబంపై బురదజల్లుతున్నారని పరమేశ్వరరెడ్డి భార్య ఆవేదన వ్యక్తం చేశారు.