కోడ్ ముగిసినా... ముసుగులు తొలగవా?
సార్వత్రిక ఎన్నికల నియమావళి ముగిసినా...అధికారుల మాత్రం నిద్రావస్థలోనే ఉన్నారు. కోడ్ ముగియగానే రాజకీయ పార్టీల నేతల విగ్రహాల ముసుగులు తొలిగించిన అధికారులు...జాతీయ నేతల విగ్రహాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
కోడ్ ముగిసినా...ముసుగులు తొలగవా?
ఇవీ చూడండి :ప్లాస్టిక్ సంచి తెస్తే.. కూరగాయలు అమ్మేది లేదు