ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరే ఎజెండాగా.. ఎన్నికల బరిలో విజయం సాధిస్తామని.. చిత్తూరు జిల్లా పీలేరు తెలుగుదేశం అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి అన్నారు.
D
By
Published : Mar 19, 2019, 3:48 PM IST
అభివృద్ధే పట్టం కడుతుంది : నల్లారి
చంద్రబాబు దార్శనికత.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన ఆయన తీరే అజెండాగా ప్రజల్లోకి వెళ్లి విజయం సాధిస్తామని చిత్తూరు జిల్లా పీలేరు తెదేపా అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా అభ్యర్థి వల్ల నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పీలేరు తెదేపాకు కంచుకోటగా మారుస్తానని ధీమావ్యక్తం చేశారు.