గుంటూరులో మంత్రి ఆనంద్‌బాబు పర్యటన - guntur
గుంటూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఆనంద్‌బాబు ప్రారంభించారు.
మంత్రి ఆనంద్‌బాబు
గుంటూరు జిల్లాలో మంత్రి నక్కా ఆనంద్‌బాబు పర్యటించారు. అమృతలూరు మండలం లోని గోవాడ, పాంచాలవారంలో...రోడ్లు, పంచాయతీ, వ్యవసాయ, ఆరోగ్య కేంద్ర భవనాలను మంత్రి ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.