ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

దిల్లీకి సీఎం జగన్..జమిలి ఎన్నికలపై చర్చ

ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న జ‌రిగే అన్ని పార్టీల అధినేతల స‌మావేశంలో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహన్​రెడ్డి దిల్లీ చేరుకున్నారు. అఖిలపక్ష భేటీకి జగన్ హాజరైయ్యారు.

jagan-delhi

By

Published : Jun 19, 2019, 12:38 PM IST

Updated : Jun 19, 2019, 3:15 PM IST

పార్లమెంటులైబ్రరీలో అఖిలపక్ష సమావేశంప్రారంభమైంది.ఈ సమావేశంలోఏపీముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు.పార్లమెంటరీవ్యవహారాలమంత్రి ప్రహ్లాద్‌జోషి ఆధ్వర్యంలో భేటీ అయ్యారు.దేశవ్యాప్తంగాఒకేసారి ఎన్నికలపై ఈ భేటీలోచర్చించనున్నారు.గాంధీజీ150వజయంతి,ఇతరఅంశాలపై అఖిలపక్ష సమావేశంలోచర్చ జరగనుంది.

Last Updated : Jun 19, 2019, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details