ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పెద్దదర్గాను సందర్శించిన జగన్... చాదర్ సమర్పణ

వైకాపా అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పెద్దదర్గాను సందర్శించారు. మతపెద్దలు జగన్​కు ఘన స్వాగతం పలికారు. అమీర్​పీర్ దర్గాకు చాదర్ సమర్పించారు వైఎస్ జగన్.

By

Published : May 29, 2019, 12:37 PM IST

jagan

కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి కడప జిల్లాలో పెద్దదర్గాను సందర్శించారు.రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దర్గాకు వెళ్లారు.ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్న ఆయన మధ్యాహ్నం పెద్దదర్గాను సందర్శించారు.మతపెద్దలు జగన్​కు ఘనంగా స్వాగతం పలికారు.అమీర్​పీర్ దర్గాకు చాదర్ సమర్పించారు వైఎస్ జగన్.

For All Latest Updates

TAGGED:

jagandarga

ABOUT THE AUTHOR

...view details