బుధవారం తొలిసారి విచారణకు హాజరైన వాద్రాను సుమారు ఐదున్నర గంటలపాటు ప్రశ్నించింది. గురువారం సుదీర్ఘంగా 9 గంటలపాటు ప్రశ్నించింది.
బుధవారం తొలిసారి విచారణకు హాజరైన వాద్రాను సుమారు ఐదున్నర గంటలపాటు ప్రశ్నించింది. గురువారం సుదీర్ఘంగా 9 గంటలపాటు ప్రశ్నించింది.
మధ్య దిల్లీలోని జామ్‌నగర్‌లోని కార్యాలయానికి ఈ ఉదయం 10 గంటల 45 నిమిషాలకు వాద్రా చేరుకున్నారు. ముఖ్యంగా సంజయ్ భండారితో వాద్రా సంబంధాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 12న మరోసారి జైపుర్‌లో వేరే కేసుకు సంబంధించి ఈడీ విచారణకు వాద్రా హాజరయ్యే అవకాశముంది.
వాద్రా గత విచారణలో కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలిచ్చారు. మరింత లోతుగా ఆరా తీసేందుకు అధికారులు మళ్లీ విచారణకు పిలిచారు.