లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం: సీతారాం - cpm seetaram
కేంద్రంలో లౌకిక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే లక్ష్యమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యాంగ పునాదులను దెబ్బతిస్తున్న భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించడం అనివార్యమన్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి