గెలిపించండి.. పీలేరును అభివృద్ధి చేస్తా!
వైకాపా అధికారంలోకి వస్తే పీలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చింతల... మరోసారి బరిలో దిగుతున్నారు.
పీలేరును అభివృద్ధి చేస్తా: చింతల