చారిటబుల్ ట్రస్ట్ దాతృత్వం.. బస్ షెల్టర్ నిర్మాణం
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సు షెల్టర్ లేకపోవడం వలన చికిత్స కోసం వచ్చిన వారు...బస్సు కోసం ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని గమనించిన ఓ చారిటబుల్ ట్రస్ట్ బస్సు షెల్టర్ నిర్మించి దాతృత్వం చాటుకున్నారు.
చారిటబుల్ ట్రస్ట్ దాతృత్వం...బస్ షెల్టర్ నిర్మాణం
ఇవీ చూడండి :సుజనాచౌదరి కార్యాలయాల్లో రెండోరోజూ సోదాలు