'అంజలి సీబీఐ'గా నయనతార - రాశీ ఖన్నా
నయనతార ప్రధానపాత్రలో నటించిన అంజలీ సీబీఐ ట్రైలర్ విడుదలైంది.
నయనతార
తమిళంలో విజయవంతమైన ''ఇమైకా నొడిగల్'ని తెలుగులో 'అంజలి సీబీఐ'గా విడుదల చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, రాశీ ఖన్నా నటించారు.
ఫిబ్రవరి 22న సినిమా విడుదలవనుంది. టైటిల్ రోల్‌లో నయనతార నటిస్తోంది. ఉత్కంఠభరితంగా సాగే కథతో చిత్రం తెరకెక్కిందని.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు.