ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'అశోక్ లొంగిపోవాలి' - cyberabad

ఐటీ గ్రిడ్ కేసులో అశోక్​ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్​ తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వివరాలను వెల్లడించారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్

By

Published : Mar 4, 2019, 5:36 PM IST

Updated : Mar 4, 2019, 5:48 PM IST

సైబరాబాద్ సీపీ సజ్జనార్
ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత, కీలక సమాచారాన్ని హైదరాబాద్​లోనిఐటీ గ్రిడ్‌ సాఫ్ట్​వేర్ సంస్థ భద్రపరిచినట్లు గుర్తించామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. సేవా మిత్ర యాప్ పేరుతో వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారన్నారు. చట్టప్రకారం ఇది సరికాదని చెప్పారు. కేసులో అశోక్​ను ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు. అశోక్.. లొంగిపోతే మరింత విచారణ చేస్తామని చెప్పారు. ఐటీ గ్రిడ్ సాఫ్ట్‌వేర్‌ సంస్థపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. కేసులో మరింత సమాచారం కోసం ఆధార్‌ సంస్థ, ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామన్నారు.
Last Updated : Mar 4, 2019, 5:48 PM IST

ABOUT THE AUTHOR

...view details