ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

రైతులకు కేంద్రం వరాలు : ఏటా రూ.6 వేలు ఆర్థికసాయం - rythulu

పార్లమెంటులో బడ్జెట్‌ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెడుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం ప్రకటించారు. 2 హెక్టార్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ.6 వేలు ఆర్థికసాయం ప్రకటించారు.

రైతులకు కేంద్రం వరాలు : ఏటా రూ.6 వేలు ఆర్థికసాయం

By

Published : Feb 1, 2019, 11:51 AM IST

పార్లమెంటులో బడ్జెట్‌ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెడుతున్నారు.ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో రైతులకు ప్రత్యేక ఆర్థికసాయం ప్రకటించారు. 2హెక్టార్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా రూ.6వేలు ఆర్థికసాయం ప్రకటించారు.ప్రత్యక్షంగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ నిధులు బదిలీ కానున్నాయి.రూ.2వేలు చొప్పున మూడు వాయిదాల్లో చల్లిస్తామని బడ్జెట్‌లో మంత్రి ప్రకటించారు.పేదలైన12కోట్లమంది రైతులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 2018డిసెంబర్‌ నుంచి పథకం అమలులోకి వస్తుందని ప్రకటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details