ఆసీస్‌దే ఆల్‌రౌండర్ పొజిషన్ - ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే?
Published : Jun 19, 2024, 3:41 PM IST
![ఆసీస్‌దే ఆల్‌రౌండర్ పొజిషన్ - ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ ఏ ప్లేస్‌లో ఉన్నాడంటే? ICC T20 All Rounder Rankings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-06-2024/1200-675-21746065-thumbnail-16x9-icc.jpg)
ICC T20 All Rounder Rankings :ఐసీసీ తాజాగా ప్రతిష్టాత్మక టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. అందులో భాగంగా ఆల్‌రౌండర్ ర్యాంక్స్‌ను ప్రకటించింది. అందులో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మార్కస్ స్టానిన్ 231 పాయింట్లతో టాప్ పొజిషన్‌ను చేజిక్కిచుకోగా, శ్రీలంక టాప్ బౌలర్ వనిందు హసరంగ (222 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచాడు. టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (192 పాయింట్స్) ఒక్క స్థానం మెరుగుపరచుకుని 7వ పొజిషన్‌కు చేరుకున్నాడు.