ETV Bharat / snippets

భారత్​ x సౌతాఫ్రికా టెస్ట్​ - మన అమ్మాయిలే విన్

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 4:04 PM IST

IND Vs SA One Off Test
IND Vs SA One Off Test (Getty Images)

IND Vs SA One Off Test : సౌతాఫ్రికాతో తాజాగా జరిగిన ఏకైక టెస్టులో భారత అమ్మాయిలకు అదరగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌)ను 232/2 స్కోరుతో ఆరంభించిన సౌతాఫ్రికా ప్లేయర్లు 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో వాళ్లు ఇచ్చిన స్వల్ప టార్గెట్​ను మన అమ్మాయిలు పది వికెట్ల తేడాతో చేధించారు.

ఇక టీమ్ఇండియా మహిళా బౌలర్లలో స్నేహ రాణా, దీప్తి శర్మ, రాజేశ్వరి చెరో 2 వికెట్లు తమ ఖాతాల్లో వేసుకోగా, పూజా వస్త్రాకర్‌, షెఫాలీ వర్మ, హర్మన్‌ ప్రీత్‌ తలో వికెట్‌ తీశారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 603/6 చేసిన సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.