ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న 2.25కోట్ల భక్తులు - హుండీ ఆదాయం ఎంతో తెలిస్తే షాక్! - TIRUMALA SRIVARI HUNDI INCOME 2024

శ్రీవారి హుండీ ఆదాయ వివరాలు వెల్లడించిన టీటీడీ

tirumala_srivari_hundi_income
tirumala_srivari_hundi_income (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 12:19 PM IST

TIRUMALA SRIVARI HUNDI INCOME :2024 సంవత్సరానికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTDB) వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరిందని, మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారని వెల్లడించింది. ఇక ఏడాదిలో 99 లక్షల మంది తల నీలాలు సమర్పించారని తెలిపింది. 6.30 కోట్ల మంది అన్నప్రసాదం స్వీకరించగా, 12.14 కోట్ల లడ్డూలు విక్రయించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTDB) వెల్లడించింది.

తిరుమలలో అన్నదానం చేయండిలా - స్వయంగా మీరే వడ్డించొచ్చు

ABOUT THE AUTHOR

...view details