ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహబూబ్‌నగర్‌ జిల్లాలో స్వల్ప స్థాయి భూప్రకంపనలు - EARTHQUAKES FELT IN MAHABUBNAGAR

మహబూబ్‌నగర్‌ జిల్లా కౌకుంట్ల మండలం దాసరపల్లె కేంద్రంగా భూప్రకంపనలు.

earthquakes_in_mahabubnagar
earthquakes_in_mahabubnagar (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2024, 3:45 PM IST

Minor Earthquakes Felt in Mahabubnagar: తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో స్వల్పస్థాయిలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌పై భూప్రకంపనల తీవ్రత 3గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కౌకుంట్ల మండలం దాసరపల్లెలో మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details