ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ పెన్ను, పేపర్ల ఖర్చు 9.84 కోట్లు - ప్రజాధనం మింగేశారని లోకేశ్ ఆగ్రహం - NARA LOKESH ON YS JAGAN EXPENDITURE

పెన్నులు, పేపర్ల పేరుతో జగన్ 9.84కోట్లకు పైగానే ప్రజాధనం మింగారన్న మంత్రి నారా లోకేశ్

Nara_Lokesh_on_YS_Jagan
Nara Lokesh on YS Jagan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 7:00 PM IST

Nara Lokesh on YS Jagan Expenditure :తాడేపల్లి ప్యాలెస్ లో విధ్వంసపు ప్లాన్‌లు గీసేందుకు పెన్నులు, పేపర్ల పేరుతో జగన్ 9 కోట్ల 84 లక్షలకు పైగానే ప్రజాధనం మింగారని మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. తన తాడేపల్లి ప్యాలెస్ ఇనుప కంచెకు 12.85 కోట్లు, ఎగ్ పఫ్‌లకు కోట్లాది రూపాయలు వెచ్చించిన జగన్ ధనదాహానికి అంతులేకుండా పోయిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్​లో విధ్వంస రచనకు ఇంత ఖర్చా అని ప్రశ్నించారు. జగన్ జేబులోది అంతా ప్రజా ధనమే అని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details