Govt Changes in 10th Class Marking System in Telangana:తెలంగాణలో 10వ తరగతి మార్కుల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం 10వ తరగతిలో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఈ ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి.
పదో తరగతి మార్కుల విధానంలో మార్పులు - కానీ - GOVT CHANGES IN 10TH MARKING SYSTEM
పదో తరగతి పరీక్ష మార్కుల విధానంలో మార్పులు - ఇంటర్నల్ మార్కుల విధానం ఎత్తివేత - వచ్చే ఏడాది నుంచి అమలు
ssc_internal_marks_dismiss (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2024, 8:17 PM IST
|Updated : Nov 29, 2024, 10:50 PM IST
అయితే తొలుత ఈ ఏడాది నుంచే దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. కానీ ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ విధానం ఈ ఏడాది నుంచి కాకుండా వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకు రానున్నట్లు తెలిపింది. గురుకులాలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు - ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
Last Updated : Nov 29, 2024, 10:50 PM IST