AP Government Appointed Directors to Corporations :ఇటీవల ప్రకటించిన కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ఒక్కో కార్పొరేషన్‌కు 15 మంది చొప్పున 90 మందిని 6 కార్పొరేషన్లకు నియమించారు. కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టిబలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు డైరెక్టర్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియమించింది. ప్రతీ కార్పొరేషన్లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్లుగా అవకాశం కల్పించారు.
కార్పొరేషన్లకు డైరెక్టర్ల నియామకం - జనసేన, బీజేపీ నేతలకు అవకాశం - DIRECTORS ALLOTTED TO CORPORATIONS
ఇటీవల ప్రకటించిన 6 కార్పొరేషన్లకు డైరెక్టర్లు నియామకం - కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్ల చొప్పున 90 మంది నియామకం
AP Government Appointed Directors to Corporations (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 12, 2024, 4:38 PM IST
|Updated : Nov 12, 2024, 5:08 PM IST
Last Updated : Nov 12, 2024, 5:08 PM IST