Big Python Spotted in Alipiri Footpath at Tirumala:తిరుమలలో భారీ కొండచిలువ హల్చల్ చేసింది. అలిపిరి కాలిబాట 2500 మెట్ల వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండచిలువ నక్కింది. దీంతో పామును చూసిన దుకాణదారులు భయంతో పరుగులు తీశారు. అనంతరం స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తరువాత అటవీ ప్రాంతంలో కొండచిలువను వదిలివేశారు.
తిరుమల మెట్ల మార్గంలో భారీ కొండచిలువ - పరుగులు తీసిన భక్తులు - PYTHON SPOTTED IN ALIPIRI FOOTPATH
తిరుమలలో 14 అడుగుల భారీ కొండచిలువ - మెట్ల వద్ద ఓ దుకాణంలో హల్చల్
python_spotted_in_alipiri_footpath (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2024, 4:37 PM IST
|Updated : 22 hours ago
Last Updated : 22 hours ago