thumbnail

చంద్రబాబు వంతు గురువారం..!

By

Published : Mar 6, 2019, 4:52 PM IST

తాజాగా కడుతున్న కూటమి అధికారంలోకి వస్తే... ప్రధాని ఎవరని జనాల్లో రేకెత్తుతున్న ప్రశ్నకు అమిత్​ షా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రం సంధించారు. వారానికి సరిపడా ప్రధానులున్నారన్న ఆయన... ఆదివారం మాత్రం దేశానికి సెలవు ప్రకటిస్తారని హాస్యమాడారు. ఆయన చెప్పిన కథలో ఒక్కొక్కరికి ఒక్కోరోజు వస్తే... చంద్రబాబు నాయుడు  వంతు గురువారం వచ్చింది మరి..!

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.