ETV Bharat / state

మర్రిచెట్టుపై తాటిచెట్టు... చూపరులకు కనువిందు

సాధారణంగా మర్రిచెట్టు కింద మరో వృక్షం మొలవదంటారు. అదే అనుకుందేమో ఓ చెట్టు.  కిందయితే పెరగడం కష్టం అవుతుందని ఏకంగా మర్రి చెట్టు పైనే మొలకెత్తింది.

author img

By

Published : May 20, 2019, 5:40 PM IST

Updated : May 20, 2019, 5:46 PM IST

మర్రిచెట్టుపై తాటిచెట్టు... చూపరులకు కనువిందు
మర్రిచెట్టుపై తాటిచెట్టు... చూపరులకు కనువిందు

వరంగల్​ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని రగన్నగూడెం సమీపంలోని రహదారికి ఇరువైపులా పలు మర్రిచెట్లపై పెరిగిన తాటిచెట్లు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. మర్రివృక్షం కంటే ఎత్తులో పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. తాటిచెట్టు ఉన్న చోట్ల మర్రి విత్తనాలు పడేయడం వల్ల మొలిచిన మర్రిచెట్లు క్రమక్రమంగా పెరిగి తాటిచెట్టు చుట్టు వలలా చుట్టేస్తాయి. దీనివల్ల మర్రివృక్షంపై తాటిచెట్టు పెరిగినట్లు కనిపిస్తుంది.

ఇదీ చూడండి : ఆ ఊర్లోని ప్రతి వీధి, ప్రతి ఇల్లు మహిళలవే!

Intro:tg_wgl_36_20_chettulo_chettunai_av_g2
conttibutor_akbar_wardhannapeta_division
9989964722
( )సాధారణంగా మర్రి వృక్షం కింద మరో వృక్షం మొలవాదంటారు. అదే అనుకుదేమో ఓ చెట్టు కిందయితే పెరగడం కష్టం అవుతుందని ఏకంగా మర్రి చెట్టు పైనే మొలకెత్తింది. మర్రి చెట్టు కంటే ఎత్తులో పెరిగిన తాటి చెట్టు ఆకర్షణీయంగా కనిపిస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని రగన్నగూడెం సమీపంలో ని రహదారికి ఇరువైపులా పలు మర్రి చెట్ల పై తాటి చెట్లు పెరిగాయి. ఈ దృశ్యాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

Body:s

Conclusion:ss
Last Updated : May 20, 2019, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.