ETV Bharat / state

కాగజ్​నగర్​లో వస్త్ర వ్యాపారుల స్వచ్ఛంద లాక్​డౌన్​

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కాగజ్​నగర్​ పట్టణంలో వారం రోజుల పాటు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటించాలని వస్త్ర వ్యాపారులు నిర్ణయించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు తెలిపారు.

author img

By

Published : Sep 3, 2020, 12:21 PM IST

textile merchants one week voluntary lockdown at kagajnagar
కాగజ్​నగర్​లో వస్త్ర వ్యాపారుల స్వచ్ఛంద లాక్​డౌన్​

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో కొవిడ్​-19 వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కాగజ్​నగర్ పట్టణంలో వారంరోజుల పాటు స్వచ్చందంగా బంద్ పాటించాలని వస్త్ర వ్యాపారులు నిర్ణయించారు.

కాగజ్​నగర్ పట్టణంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సాధారణ ప్రజలు, వ్యాపారులు వ్యాధి బారిన పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వారం రోజులపాటు పూర్తిగా స్వచ్చందంగా బంద్ నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు వస్త్ర వ్యాపార సంఘం సభ్యులు తెలిపారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు, 10 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.