ETV Bharat / state

నా ముందే కుర్చీలో కూర్చుంటావా??:సర్పంచ్

పంచాయతీ కార్యాలయంలోని దళితుడు కూర్చోవడాన్ని సహించలేకపోయాడు ఓ సర్పంచ్. ఎంత ధైర్యం? నా ముందే కుర్చీలో కూర్చుంటావా ? అని దురుసుగా ప్రవర్తించాడు. ఇదేంటని ప్రశ్నిస్తే 15కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశాడు.

author img

By

Published : Jun 11, 2019, 7:56 PM IST

కుర్చీలో కూర్చుంటే సర్పంచ్ దూషించాడు : సాయిలు

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని జల్దిపల్లి గ్రామంలో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కుర్చీలో కూర్చోవడం చూసిన సర్పంచ్ ఆగ్రహానికి గురయ్యాడు. నా ముందే కూర్చుంటావా అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. విషయం తెలిసిన కులస్తులు సర్పంచ్​ను నిలదీస్తే మరింత రెచ్చిపోయాడు. 15 కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశాడు.
ఊళ్లో ఎవ్వరూ వారికి సహకారం అందించొద్దని కిరాణా సరుకులు, వస్తువులు ఇవ్వొద్దని గ్రామస్థులను ఆదేశించాడు. ఎస్సీ కాలనీకి నీటి సరఫరా బంద్ చేయించాడు. సర్పంచ్ రవీందర్ మాత్రం తానేం అనలేదని చెప్పుకొస్తున్నాడు. బాధితులు సోమవారం రాత్రి లింగంపేట పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం ఎస్సై సుఖేందర్ గ్రామస్తులను విచారించారు.

ఇవీ చూడండి : ఆస్తి కోసం భార్యా, అల్లుడిపై దాడి

Intro:Tg_nzb_02_11_dalitulapai_bhahishkana_vetu_avb_g4_HD
( ) దళితుడిగా పుట్టడమే అతడి పాపం..! పంచాయతీ కార్యాలయంలో కుర్చీలో కూర్చోవడాన్ని సహించలేకపోయాడు ఓ సర్పంచ్. ఎంత ధైర్యం! నా ముందే కుర్చీలో కూర్చుంటావా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులు తిట్టాడు. విషయం తెలిసి పలువురు నిలదీయడంతో మరింత కోపోద్రిక్తుడై గ్రామంలోని దళిత కుటుంబాలను బహిష్కరిస్తూ తీర్పునిచ్చాడు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని జల్ది పల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ దళితుడు 2 రోజుల క్రితం పంచాయతీ కార్యాలయానికి వెళ్లాడు అక్కడ కుర్చీలో కూర్చో దాంతో ఆగ్రహించిన సర్పంచ్ రవీందర్ అతన్ని అసభ్య పదజాలంతో దూషించాడు విషయం తెలుసుకున్న పలువురు దళితులు సర్పంచ్ నిలదీయడంతో మరింత కోపంతో రగిలి పోయే 15 దళిత కుటుంబాలను బహిష్కరించారు వారికి ఎలాంటి సహకారం అందించి వద్దని కిరానా దుకాణాలు వస్తువులు వద్దు అని గ్రామస్తులను ఆదేశించారు ఎస్సీ కాలనీకి నీటి సరఫరా నిలిపివేశారు దీంతో బాధితులు సోమవారం రాత్రి ఇ లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం గ్రామంలో కి వచ్చిన ఎస్సై సుఖేందర్ గ్రామస్తులను విచారించడం మొదలుపెట్టాడు. సర్పంచ్, గ్రామస్తులు మరియు బాధిత దళితులను వేరువేరుగా విచారించడం జరిగింది. ఇట్టి విషయాన్ని డి ఎస్ పి సత్యన్న, rdo దేవేందర్ రెడ్డి విచారించనున్నారు.
BYTE: సాయిలు, బాధితుడు, జల్దిపల్లి.
రాజేష్కర్, బాధితుడు, జల్దిపల్లి.
రవీందర్, సర్పంచ్, జల్దిపల్లి.

Body:ఎల్లారెడ్డి నియోజకవర్గం

Conclusion:మొబైల్ నెంబర్9441533300
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.