ETV Bharat / state

కిడ్నీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

దేశంలో కిడ్నీ వ్యాధుల వల్ల ఏటా ఎంతో మంది మరణిస్తున్నారు. సరైన నియమాలు పాటిస్తే వాటిని దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇవాళ ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ పీపుల్స్​ప్లాజాలో 2కె వాక్​ను నిర్వహించారు. ఈ నడకలో యువకులు, పిల్లలు, పెద్దలు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.

కిడ్నీ వ్యాధులు
author img

By

Published : Mar 14, 2019, 11:10 AM IST

పరుగులో పాల్గొంటున్న విద్యార్థులు, మహిళలు
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్​లోని పీపుల్స్​ ప్లాజాలో 2కె వాక్​​ నిర్వహించారు. కేర్​ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు, ఆరోగ్య నిపుణులు హాజరయ్యారు. చిన్నపిల్లలు, మహిళలు, యువకులు అంతా నడకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఏటా కిడ్నీ రోగాల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుందని వైద్యులు తెలిపారు. శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకమని అన్నారు. రోజూ వ్యాయామాన్ని అలవాటు చేసుకోవడం వల్ల అనారోగ్యం దరి చేరదని జీవన్​దాన్​ ఇన్​ఛార్జి డా.స్వర్ణలత పేర్కొన్నారు.

ఇవీ చూడండి :గొప్ప విజ్ఞాన కేంద్రంగా వర్ధిల్లాలి: ఈటల

Intro:hyd_tg_28_13_jntu technical fest_ab_c20

kukatpally vishnu

( ) కూకట్పల్లి జె.ఎన్.టి.యు లు టెక్నికల్ ఫెస్ట్ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులు పేపర్ ప్రజెంటేషన్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. పోలవరం డ్యాం నిర్మాణం, నీటి శుద్ధి కర్మాగారము, గర్భ జలాలను పెంచేందుకు గారు భూమి లోకి నీవు ఇచ్చే విధంగా సర్ మీ బిల్ పేమెంట్ రోడ్స్ ప్రదర్శన లు ఆలోచింపజేశాయి. కేవలం ఎనిమిది రూపాయలు వెచ్చిస్తే 80 కిలోమీటర్ల వరకు తీసుకు పోయే బ్యాటరీ ద్విచక్ర వాహనాన్ని రూపొందించి మెకానికల్ విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.

బైట్..విద్యార్థులు...
అనిల్
రమ్య
యామిని
సుచిత్ర
రాహుల్
సూర్యనారాయణ

Body:యత్

Conclusion:యయ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.