ETV Bharat / state

టీఎస్​ ఎస్పీడీసీఎల్​కు అవార్డుల పంట

author img

By

Published : Nov 7, 2019, 10:56 PM IST

టీఎస్​ ఎస్పీడీసీఎల్​ సంస్థను ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డులు వరించాయి. 2019కు గానూ... ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు, ఓవరాల్ విన్నర్, ఎఫీసియెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ అవార్డు, టెక్నాలజీ అడాప్షన్ అవార్డు, పర్ఫార్మన్స్ ఇంప్రూమెంట్ అవార్డులు దక్కాయి.

TS SPDCL GOT ICC AWARDS

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ప్రతిష్ఠాత్మక ఐసీసీ అవార్డులు దక్కాయి. దిల్లీలో జరిగిన ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ నిర్వహిచిన 13వ ఇండియా ఎనర్జీ సదస్సులో భాగంగా కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ చేతులమీదుగా సంస్థ ఛైర్మన్, ఎండీ రఘుమా రెడ్డి అవార్డు అందుకున్నారు. 2019కు గానూ... టీఎస్​ఎస్పీడీసీఎల్​కు ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు, ఎఫీసియెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ అవార్డు, టెక్నాలజీ అడాప్షన్ అవార్డు, పర్ఫార్మన్స్ ఇంప్రూమెంట్ అవార్డులు దక్కాయి.

వినూత్న పద్ధతుల ద్వారానే...

అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, కచ్చితమైన విద్యుత్ బిల్లులు అందించటం కోసం ఐఆర్/ఐఆర్డీఏ ఆధారిత మీటర్ల ఏర్పాటు వల్లే సంస్థకు ఈ ఘనత వచ్చిందని సీఎండీ రఘుమా రెడ్డి పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్​లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు స్కేడా, డీఎంఎస్ఎస్ఏఎస్ఏ వంటి అధునాతన పద్ధతులను ప్రవేశ పెట్టడం, విద్యుత్ నష్టాల తగ్గింపుతోపాటు, వినియోగదారుల సమస్యలను తీర్చటంలో సంస్థ అవలంభిస్తున్న వినూత్న పద్ధతులకు ఈ అవార్డులు దక్కాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ సహాకారం...

సౌర విద్యుత్​లో తమ సంస్థ చూపిన శ్రద్ధకు గానూ భారత ప్రభుత్వం వారిచే జాతీయ పురస్కారం ఐపీపీఏఐ పురస్కారం, ఐసీసీ అవార్డులు, స్కోచ్ అవార్డు వంటి వివిధ ప్రతిష్ఠాత్మక అవార్డులు లభించాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల ఫలితంగానే ఈ విజయాలు సాధించామని రఘుమారెడ్డి చెప్పారు.

ఇవీ చూడండి: తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్​ మృతి

Intro:jtttytgg

Body:సమాజంలో బాల్యదశ నుండి విద్యార్థిని విద్యార్థులకు సామాజిక సేవా తో పాటు ప్రమాద సమయంలో బాధితులను ఆదుకొని సేవలందించడానికి ఏర్పాటుచేసినా భారత్ స్కౌట్స అండ్ గైడ్స్ సంస్థకు ప్రజల నుండి విశేష ఆదరణ పెరుగుతోంది ఉమ్మడి రాష్ట్రం నుండి వేరుగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరింత పురోభివృద్ధి దిశ వైపు వెళ్తుంది అనడానికి జాతీయ స్థాయిలో ఈ సంస్థకు రెండవ స్థానంసెన్స్సెస్ భాగంలో దక్కింది. భరత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 వేల పైచిలుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు ప్రత్యేకంగా ఆపద సమయంలో బాధితులను ఆదుకోవడం విపత్కర పరిస్థితుల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స సంఘటన స్థలం నుండి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే తదితర అంశాలలో వారికి తర్ఫీదు ఇవ్వడం లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ నిర్మాణాత్మక కృషి చేస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ పట్ల విద్యార్థులను ఆకర్షించ చేయడంతో పాటు వారికి సామాజిక బాధ్యత పెంపొందించడం లో కీలక పాత్ర పోషిస్తోంది దేశవ్యాప్తంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థల్లో ఒకటైన తెలంగాణ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకు జాతీయస్థాయిలో సెన్సెస్ రెండవ స్థానం లభించడం తమకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తోందని సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు... రాష్ట్రంలోని కబ్స్, బుల్లి బుల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రోవర్స్ రేంజర్స్ కప్ మాస్టర్స్ ఫ్లాక్ లీడర్స్ scout మాస్టర్స్
గైడ్ క్యాపిటన్స్, రోవర్ స్కౌట్ లీడర్స్ రేంజర్స్ లీడర్స్ లలో ద్విగి కనికరించిన ఉత్సాహంతో జిల్లా రాష్ట్ర ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలలో పాల్గొంటూ అద్భుత ప్రతిభ కనబరుస్తూ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారు రాణిస్తున్నారు.....

బైట్ ...... సుగుణ రాజేంద్రం ఎస్ టి సి రాష్ట్ర గైడ్స్ శిక్షకురాలు..
బైట్... కావ్య విద్యార్థి
బైట్..... ఏ చంద్రశేఖర్ రాష్ట్ర scouts అండ్ guides కార్యదర్శి.....

Conclusion:షంటంఛధప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.