ETV Bharat / state

మానవ తప్పిదం వల్లే ప్రమాదం..!

author img

By

Published : Nov 11, 2019, 3:10 PM IST

హైదరాబాద్​లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేబిన్‌లో చిక్కుకున్న ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ను వెలికి తీసేందుకు రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నాలుగు గంటలుగా ప్రయత్నిస్తున్నారు.

KACHIGUDA RAIL ACCIDENT

హైదరాబాద్​లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన 12 మందిని ఉస్మానియా, కిమ్స్​ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. స్వల్పగాయాలైన ఇద్దరికి చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. కేబిన్‌లో చిక్కుకున్న ఎంఎంటీఎస్‌ లోకో పైలెట్‌ను వెలికి తీసేందుకు రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నాలుగు గంటలుగా ప్రయత్నిస్తున్నారు. గ్యాస్‌కట్టర్‌తో కేబిన్‌ను కత్తిరిస్తున్నారు. లోకో పైలెట్​ చంద్రశేఖర్​కు ప్రాణాపాయం కలగకుండా వైద్యులు ఆక్సిజన్‌, సెలైన్‌ అందిస్తున్నారు. హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలట్‌ రక్తనమూనాలకు కూడా వైద్యాధికారులు సేకరించారు. సిగ్నల్‌ వ్యవస్థలో లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్​ ఉన్నతాధికారి రమేశ్​ తెలిపారు.

ఇవీ చూడండి:ఎంఎంటీఎస్​ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.