ETV Bharat / state

సీఎంఆర్​ఎఫ్​కు ఐఆర్​ఎస్​ అధికారుల విరాళం

author img

By

Published : May 1, 2020, 9:03 PM IST

కరోనా వైరస్​పై పోరులో తమ వంతు సాయంగా ఐఆర్ఎస్ అధికారులు విరాళం అందించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆదాయపన్ను, కస్టమ్స్, జీఎస్టీ అధికారులు మూడు లక్షల 60 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. రాష్ట్ర ఐఆర్ఎస్ అధికారుల సంఘం తరఫున హైదరాబాద్ జోనల్ యూనిట్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్​ను కలిసి చెక్ అందించారు. పీఎం కేర్​తో పాటు సీఎంఆర్ఎఫ్​కు విరాళాలు ఇచ్చిన ఐఆర్ఎస్ అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు.

IRS OFFICERS DONATED TO CMRF
సీఎంఆర్​ఎఫ్​కు ఐఆర్​ఎస్​ అధికారుల విరాళం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.