ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, టెస్టుల్లో నెం.1 బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ మరో ఘనత సాధించాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ పేరిట ఉన్న ఒక జట్టుపై అత్యధిక 50+ స్కోర్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు.
-
Steve Smith has hit 10 consecutive scores of 50 against England in Test match cricket!
— ICC (@ICC) September 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
No one has ever hit as many in a row against a single opposition 🔥
What an amazing player he is 👏 pic.twitter.com/Azh2PjJYyG
">Steve Smith has hit 10 consecutive scores of 50 against England in Test match cricket!
— ICC (@ICC) September 13, 2019
No one has ever hit as many in a row against a single opposition 🔥
What an amazing player he is 👏 pic.twitter.com/Azh2PjJYyGSteve Smith has hit 10 consecutive scores of 50 against England in Test match cricket!
— ICC (@ICC) September 13, 2019
No one has ever hit as many in a row against a single opposition 🔥
What an amazing player he is 👏 pic.twitter.com/Azh2PjJYyG
అత్యధిక అర్ధసెంచరీలు...
టెస్ట్ క్రికెట్లో ఇంగ్లాండ్‌పై అత్యధికంగా యాభైకి పైగా స్కోర్లు సాధించిన రికార్డును సాధించాడు స్మిత్. ఇప్పటివరకు ఇంగ్లీష్ జట్టుపై ఇంజమామ్ 9 సార్లు 50+ స్కోరు చేశాడు. స్మిత్ వరుసగా పదిసార్లు ఆ స్కోరు చేసి పాక్ మాజీ ఆటగాడి రికార్డును బద్దలు గొట్టాడు. 30 ఏళ్ల స్మిత్ ఈ సిరీస్‌లో 751 పరుగులు చేశాడు. ఐదో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేశాడు. కొద్దిలో శతకం చేజార్చుకుని ఈ సిరీస్‌లో తక్కువ పరుగుల వ్యక్తిగత మార్కును అందుకున్నాడు.
ఇదీ చదవండి...