పాకిస్థాన్ మాజీ ఆటగాడు అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు గంభీర్. 'దగ్గరుండి మానసిన వైద్యుడి వద్దకు తీసుకెళ్తా' అని దాయాది ఆటగాడికి సూచించాడు భారత స్టార్ బ్యాట్స్‌మెన్.
అఫ్రిది ఇటీవలే తన వయసు గురించి ఆత్మకథలో నిజాలు బయటపెట్టాడు. గంభీర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 'గంభీర్ వ్యక్తిత్వమే లేని ఆటగాడు. డాన్ బ్రాడ్‌మన్, జేమ్స్‌బాండ్ లక్షణాలు ఆయనలోనే ఉన్నట్లుగా భావిస్తూ ఉంటాడు. చెప్పుకోదగ్గ ఒక్క రికార్డు గంభీర్‌కు లేకపోయినా... కేవలం అతని ప్రవర్తనతోనే అందరి నోళ్లలో నానుతుంటాడు' అని అన్నాడు అఫ్రిది.
స్పందించిన గౌతీ కౌంటర్ వ్యాఖ్యలు చేశాడు.
" class="align-text-top noRightClick twitterSection" data="'నువ్వొక కామెడీ పర్సన్‌వి. మా దేశం మెడికల్ టూరిజంలో భాగంగా పాకిస్థానీయులకు వీసాలు ఇస్తోంది. నువ్వు వస్తే నేనే దగ్గరుండి మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తా '
-- గంభీర్, భారత మాజీ క్రికెటర్
@SAfridiOfficial you are a hilarious man!!! Anyway, we are still granting visas to Pakistanis for medical tourism. I will personally take you to a psychiatrist.
— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 4, 2019
">@SAfridiOfficial you are a hilarious man!!! Anyway, we are still granting visas to Pakistanis for medical tourism. I will personally take you to a psychiatrist.