ETV Bharat / sitara

సక్సెస్​ మీట్​లో ఏడ్చిన హీరోయిన్​- కారణం ఇదే!

సినిమా విజయవంతమైందంటే ఉబ్బితబ్బిబ్బైపోయే కథానాయికలున్న సినీరంగంలో... ఓ కథానాయిక మాత్రం సినిమా సక్సెస్ అయ్యిందని కన్నీరు పెట్టుకుంది. మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నదాని కంటే తన సినిమా హిట్ అవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని కిల్లర్ కథానాయిక అషిమా ఆనందబాష్పాలతో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.

author img

By

Published : Jun 14, 2019, 7:46 PM IST

కన్నీటి పర్యంతమైన హీరోయిన్
కన్నీటి పర్యంతమైన హీరోయిన్ అషిమా

యాక్షన్​ కింగ్​ అర్జున్, విజయ్ ఆంటోని ప్రధాన పాత్రల్లో ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తెరకెక్కిన కిల్లర్​ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన అన్ని చోట్ల ప్రేక్షకాదరణ పొందుతూ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్​లో చిత్ర బృందం విజయోత్సవాలు జరుపుకుంది. అర్జున్, విజయ్ ఆంటోనితోపాటు కథానాయిక అషిమా, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరై కేక్ కట్ చేసి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

తన మూడు సినిమాలు సక్సెస్ కావడం పట్ల కథానాయిక అషిమా భావోద్వేగంతో కన్నీటి పర్యంతమైంది. మిస్ ఇండియా కిరీటం దక్కించుకున్నదాని కంటే తన సినిమా హిట్ అవ్వడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించింది.

తెలుగు రాష్ట్రాల్లో విడుదలై అన్నిచోట్లా కిల్లర్ చిత్రం మంచి టాక్​ సంపాందించింది. ఫలితంగా ఈ చిత్రానికి రెండో వారంలో మరో 60 థియేటర్లు పెరగడం విశేషం.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Bishkek, Kyrgyzstan - June 14, 2019 (Host Broadcaster - No access Chinese mainland/Kyrgyzstan/No Archive)
1. 19th summit of Shanghai Cooperation Organization (SCO) in progress
2. Chinese President Xi Jinping delivering speech
3. Summit in progress
4. SOUNDBITE (Chinese) Xi Jinping, Chinese President:
"We should build the SCO as an example for unity and mutual trust, firmly uphold the Shanghai Spirit as the SCO's core value and common concept, and meanwhile give new connotation of the times to the organization in accordance with the change in situation and the development of the organization."
5. Summit in progress
6. Russian President Vladimir Putin delivering speech
7. Summit in progress
8. Participant taking notes
9. Summit in progress
10. Afghan President Mohammad Ashraf Ghani delivering speech
11. Indian Prime Minister Narendra Modi attending summit
12. Summit in progress
13. Iranian President Hassan Rouhani attending summit
14. Summit in progress
Chinese President Xi Jinping on Friday called on members of the Shanghai Cooperation Organization (SCO) to set an example for regional cooperation at the organization’s 19th summit.
While addressing the summit, Xi said, "We should build the SCO as an example for unity and mutual trust, firmly uphold the Shanghai Spirit as the SCO's core value and common concept, and meanwhile give new connotation of the times to the organization in accordance with the change in situation and the development of the organization."
Leaders of other seven SCO member states also delivered speeches at the summit as the two-day event kicked off in the Kyrgyz capital Bishkek on Friday.
Anti-terrorism, regional development and global governance are on the agenda, and a delegation of observers are expected to join the talks.
As one of the world's most influential regional organizations, the SCO covers about three-fifths of the Eurasian landmass, with a total population of about three billion people. This is the organization's 19th summit since its launch in 2001.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.