సీనియర్ నటుడు కృష్ణంరాజు(krishnam raju health).. సాధారణ వైద్య పరీక్షల కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లు తెలిపారు ఆయన కుటుంబసభ్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. యూకే పర్యటనకు వెళ్తూ పరీక్షలు చేయించుకున్నట్లు వెల్లడించారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అతను త్వరగా కోలుకోవాలని కృష్ణంరాజు ఆకాంక్షించారు.
![radhe syam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13059308_krishnan-raju-1.png)