ETV Bharat / bharat

ఎస్​ఎఫ్​డీఆర్ సాంకేతికతతో​ డీఆర్​డీఓ క్షిపణి ప్రయోగం

author img

By

Published : Mar 5, 2021, 5:53 PM IST

Updated : Mar 5, 2021, 6:26 PM IST

ఎస్​ఎఫ్​డీఆర్ సాంకేతితతో అభివృద్ధి చేసిన​ క్షిపణిని ఒడిశాలోని చాందిపుర్​​ పరీక్షా కేంద్రం నుంచి డీఆర్​డీఓ శుక్రవారం నాడు విజయవంతంగా ప్రయోగించింది. గగనతలంలో సుదూర లక్ష్యాల్ని ఛేదించే మిస్సైల్స్​ను తయారు చేయడానికి ఎస్​ఎఫ్​డీఆర్​​ సాంకేతికత డీఆర్​డీఓకు ఉపయోగపడుతుంది.

DRDO conducts successful flight test of SFDR technology
ఎస్​ఎఫ్​డీఆర్​ క్షిపణి ప్రయోగం విజయవంతం

సాలిడ్​ ఫ్యూయల్​ డక్టెడ్​ రామ్​జెట్​( ఎస్​ఎఫ్​డీఆర్​) క్షిపణిని ఒడిశాలో చాందిపుర్​ పరీక్షా కేంద్రం నుంచి శుక్రవారం విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్​డీఓ( డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​) తెలిపింది.

శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు ఈ ప్రయోగం జరిపినట్లు వెల్లడించింది. ప్రయోగ సమయంలో గ్రౌండ్​ బూస్టర్స్​తో సహా అన్ని ఉపభాగాలు అనుకున్నదానికంటే మెరుగ్గా పనిచేసినట్లు డీఆర్​డీఓ తెలిపింది. గగనతలంలో సుదూర లక్ష్యాల్ని ఛేదించే మిస్సైల్స్​ను తయారు చేయడానికి ఎస్ఎఫ్​డీఆర్​ సాంకేతికత ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి: అధునాతన ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం

Last Updated : Mar 5, 2021, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.